A1) మల్లికార్జున పండితారాధ్యుడు
- శివతత్వ సారము - అలభ్యం
A2) నన్నెచోడుడు
- కుమార సంభవము - లభ్యం
- కళా విలాసము - అలభ్యం
A3) పాల్కురికి సోమనాధుడు
- పండితారాధ్య చరిత్రము - లభ్యం
- బసవ పురాణము - లభ్యం
- అనుభవ సారము - అలభ్యం
- వృషాధిప శతకము - తెలుగులో మొదటి శతకం కావచ్చును. - అలభ్యం
A4) వేములవాడ భీమకవి
- ఇతని గ్రంధాలేవీ అందుబాటులో లేవు. కాలం కూడా స్పష్టంగా తెలియదు. కాని ఇతని చాటువులను ఇతరులు ఉట్టంకించారు.