..

..

Siva Kavi Era

A1) మల్లికార్జున పండితారాధ్యుడు

  • శివతత్వ సారము  - అలభ్యం




A2) నన్నెచోడుడు

  • కుమార సంభవము  - లభ్యం
  • కళా విలాసము  - అలభ్యం




A3) పాల్కురికి సోమనాధుడు

  • పండితారాధ్య చరిత్రము  - లభ్యం
  • బసవ పురాణము  - లభ్యం
  • అనుభవ సారము  - అలభ్యం
  • వృషాధిప శతకము - తెలుగులో మొదటి శతకం కావచ్చును.  - అలభ్యం




A4) వేములవాడ భీమకవి

  • ఇతని గ్రంధాలేవీ అందుబాటులో లేవు. కాలం కూడా స్పష్టంగా తెలియదు. కాని ఇతని చాటువులను ఇతరులు ఉట్టంకించారు.